Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో 69.4 మి.మీ. వర్షపాతం నమోదు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 24, 2026 10:35 AM పల్నాడుGeneral
పల్నాడు జిల్లాలో 69.4 మి.మీ. వర్షపాతం నమోదు - Udayam
పల్నాడు జిల్లాలో గత 24 గంటల వ్యవధిలో మొత్తం 69.4 మిమీ వర్షపాతం నమోదైందని, జిల్లా సగటు 2.5 మిమీగా నమోదైందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కారంపూడిలో 9.4 మిమీ, వెల్దుర్తిలో 9.2 మిమీ, దుర్గి మరియు ఎడ్లపాడు మండలాల్లో 7.8 మిమీ చొప్పున వర్షం పడింది.

Comments

G
Loading comments...