Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో 16 వేల మంది విద్యార్థుల ఆన్లైన్ నమోదు 17న ముగుస్తుంది

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 8:46 AM పల్నాడుGeneral
పల్నాడు జిల్లాలో 16 వేల మంది విద్యార్థుల ఆన్లైన్ నమోదు 17న ముగుస్తుంది - Udayam
పల్నాడు జిల్లాలోని 151 జూనియర్ కళాశాలల్లోని 16 వేల మంది ఇంటర్ విద్యార్థుల వివరాలను ఈనెల 17లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కుంభా వేణు ఆదేశించారు. వినుకొండలో నమోదు ప్రక్రియను పరిశీలించిన ఆయన, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 'అను నేను' ప్రచారంలో ప్రతిభ చూపిన వారిని నేడు సన్మానిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...