Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు, బాపట్ల జడ్పీలకు సిబ్బంది సర్దుబాటు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 10, 2026 1:24 AM గుంటూరుGeneral
పల్నాడు, బాపట్ల జడ్పీలకు సిబ్బంది సర్దుబాటు - Udayam
గుంటూరు జిల్లా పరిషత్ నుంచి కొత్తగా ఏర్పడే బాపట్ల, పల్నాడు జడ్పీలకు సిబ్బంది సర్దుబాటు దాదాపు పూర్తయింది.ఈ నెల 24తో ప్రస్తుత ZP పాలకవర్గ గడువు ముగియనుండగా, కొత్త జడ్పీల కోసం ప్రభుత్వం CEO, డిప్యూటీ CEOలను ఇప్పటికే నియమించింది. తొలుత ZP కార్యాలయ ఉద్యోగులను గుంటూరు, ఒంగోలు నుంచి సర్దుబాటు చేయనున్నారు. తాత్కాలిక భవనాల కోసం నరసరావుపేటలో ములకలూరు ఐటీఐ, బాపట్లలో TTD కల్యాణ మండపాన్ని పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...