వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు మండలం కొలమాసనపల్లి వద్ద శనివారం బైక్ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పిచ్చిగుండ్లపల్లికి చెందిన రవి (25) తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ పలమనేరు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

