Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లెల పరిశుభ్రతకు కార్మికులే వెన్నెముక

Follow Udayam on Google
madhu Sep 08, 2026 6:51 PM ములుగుGeneral
పల్లెల పరిశుభ్రతకు కార్మికులే వెన్నెముక - Udayam
ములుగు జిల్లాలోని 171 గ్రామ పంచాయతీల్లో 872 మంది పారిశుధ్య కార్మికులు సేవలందిస్తున్నారు. చెత్త సేకరణ, రోడ్లు, డ్రైనేజీల శుభ్రత చేపడుతున్నారు. పలు గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపడగా, మంగపేట మండలంలోని కొన్ని గ్రామాల్లో చెత్త, పూడిక పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...