వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ క్రిస్టియన్‌పల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పల్లె రవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

