వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పల్లె రోడ్లకు మహర్దశ వచ్చిందని జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ పేర్కొన్నారు. ఏలేశ్వరం మండలం సిరిపురం ఉలవగరువు కాలనీలో పల్లె పండుగ 3.0లో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో జ్యోతుల పెదబాబు, కొల్లా శ్రీనివాస్, అచ్చే వీరబాబు, పెంటకోట మోహన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

