Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె ప్రకృతి వనంలో మద్యం సీసాలు

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:24 PM జయ శంకర్ భూపాలపల్లి General
పల్లె ప్రకృతి వనంలో మద్యం సీసాలు - Udayam
కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లిలోని పల్లె ప్రకృతి వనం నిర్వహణ లేక అధ్వానంగా మారుతోంది. పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో పాటు చెత్తాచెదారం, ఖాళీ మద్యం సీసాలు కనిపిస్తున్నాయి. దీంతో వనం పరిసరాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వనాన్ని శుభ్రపరిచి, పిచ్చిమొక్కలు తొలగించి సంరక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...