Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె పండుగ లో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 05, 2026 12:07 PM విజయనగరంGeneral
పల్లె పండుగ లో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు సోమవారం మేరకముడిదాం మండలం నరసయ్యపేటలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న రోడ్లు, సంక్షేమ కార్యక్రమాల గురించి గ్రామ ప్రజలకు ఆయన వివరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్‌ చంద్రశేఖర్‌, TDP మండల అధ్యక్షుడు సన్యాసినాయుడు పాల్గోన్నారు.

Comments

G
Loading comments...