వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు పి.గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు శంకుస్థాపన చేశారు
అయినవిల్లి సనబోయినివారిపేట దుర్గమ్మ ఆలయం వద్ద రూ10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు విలాస గ్రామంలోని కముజువారిపేటలో రూ30 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు పనులకు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు
Comments
Loading comments...

