Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లా అప్పలరాజుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

Follow Udayam on Google
RAGHU Aug 15, 2026 9:14 PM శ్రీకాకుళంGeneral
పల్లా అప్పలరాజుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు - Udayam
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీరు మార్చుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ హితవు పలికారు. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దుబ్బ దానయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తప్పు చేసి చేయలేదనడం సరికాదు. ఇప్పటికైనా అప్పలరాజు స్పందించి మృతుని కుటుంబాన్ని పరామర్శించి క్షమాపణ చెప్పాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...