Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లేగ్రౌండ్ పరిరక్షణకు కిషన్ రెడ్డి హామీ

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 12:46 PM రంగారెడ్డి General
ప్లేగ్రౌండ్ పరిరక్షణకు కిషన్ రెడ్డి హామీ - Udayam
అత్తాపూర్ సిక్ చావ్నీలోని గురునానక్ హైస్కూల్ ప్లేగ్రౌండ్ పరిరక్షణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. మైదానాన్ని ఇతర అవసరాలకు వినియోగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ సిక్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధులు ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా మైదానాన్ని విద్యార్థుల క్రీడా కార్యకలాపాలకు వినియోగిస్తున్నామని ప్రతినిధులు వివరించారు. మైదానం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...