వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని బీజేపీ-ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి అన్నారు. బుధవారం జీడీకే ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
రామగుండంలో కూల్చివేతలు తప్ప అభివృద్ధి లేదని సంధ్యారాణి విమర్శించారు. భవిష్యత్తులో ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని, కాషాయరాజ్యం వస్తుందని ఆమె అన్నారు.
Comments
Loading comments...

