వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు ఆరు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.96 లక్షలు కేటాయించగా, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకారంతో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
700 గ్రామ పంచాయతీల నుంచి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ కేంద్రాల్లో ప్రాసెస్ చేయనున్నారు. ప్రతి యూనిట్‌లో మూడు ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Loading comments...

