Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్‌ కార్డు పవర్‌

Follow Udayam on Google
ప్లాస్టిక్‌ కార్డు పవర్‌ - Udayam
క్రెడిట్‌ కార్డులు చెల్లింపుల సాధనాలకే పరిమితం కాకుండా వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రధాన మార్కెటింగ్‌ సాధనాలుగా మారాయి. క్యాష్‌బ్యాక్‌, రివార్డులు, ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. డిజిటల్‌ చెల్లింపుల విస్తరణ, రూపే–యూపీఐ అనుసంధానంతో క్రెడిట్‌ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది.

Comments

G
Loading comments...