Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మ పేరుతో మొక్క కార్యక్రమం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:44 AM జగిత్యాలGeneral
అమ్మ పేరుతో మొక్క కార్యక్రమం - Udayam
విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'అమ్మ పేరుతో మొక్క' కార్యక్రమాన్ని మూడో విడతలో భాగంగా అమలు చేస్తోంది. తల్లులతో కలిసి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కల ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తే ప్రశంసాపత్రం లభిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఆదరణ కొరవడటంతో సామాజిక బాధ్యతగా భావించి అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...