వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖలో మొక్కల పంపిణీ
సంజయ్ రెడ్డి Jun 25, 2026 7:22 AM విశాఖపట్నం 9 viewsabout 22 hours ago

విశాఖ పోర్టు స్టేడియంలో గురువారం పోర్టు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్‌కు మామిడి మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. ప్రసాదరావు కోరారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి విఠల్, కోశాధికారి కృష్ణారావు, కార్యవర్గ సభ్యులు, స్టేడియం సిబ్బంది మరియు వాకర్స్ పాల్గొని మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ హితానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...