వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లికి చెందిన పంతంగి రాజేశ్వరి 75 ఏళ్ల వయసులోనూ ఇంటి ఆవరణలో మొక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పూలు, పండ్లు, కాయగూరలతో 20 నుంచి 30 రకాల మొక్కలను స్వయంగా సంరక్షిస్తున్నారు.
1987 నుంచి మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తున్న ఆమె ఇంటి ఆవరణను నందనవనంలా తీర్చిదిద్దారు. సొంతంగా కూరగాయలు పండించడంతో పాటు మొక్కల సంరక్షణలోనే ప్రశాంతత పొందుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

