Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలి

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:27 PM మహబూబాబాద్ General
ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలి - Udayam
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నవంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న BRICS సస్టైనబుల్ లైఫ్‌స్టైల్ వీక్‌-2026లో భాగంగా డోర్నకల్ రైల్వే జంక్షన్‌లో ప్లాస్టిక్‌ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను ప్రయాణికులకు వివరించారు. వస్త్ర సంచులు వినియోగించాలని, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.

Comments

G
Loading comments...