Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ రహిత పట్టణ నిర్మాణమైన లక్ష్యంగా ముందుకు : మిషనర్ రవిబాబు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 18, 2026 1:44 PM నిర్మల్General
ప్లాస్టిక్ రహిత పట్టణ నిర్మాణమైన లక్ష్యంగా ముందుకు : మిషనర్ రవిబాబు - Udayam
నిర్మల్ పట్టణాన్ని ప్లాస్టిక్ గ్రహీత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ రవిబాబు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పలు దుకాణాలలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించి అక్రమ విక్రయాల పట్ల చర్యలు తీసుకొని ఓ దుకాణ యజమానికి రూ.8 వేల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...