వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు అందరూ సహకరించాలని బిజెపి ఎస్టీ మోర్చా నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు కిషన్ నాయక్ కోరారు. బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ ఆదేశాల మేరకు సోమవారం జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రజలకు, గిరిజనులకు ప్లాస్టిక్ వినియోగంతో వచ్చే నష్టాలపై అవగాహన కల్పించారు.
ప్లాస్టిక్ ను వినియోగించడం వల్ల ప్రకృతితో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

