Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలి మున్సిపల్ కమిషనర్

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 12:01 PM కామరెడ్డిGeneral
ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలి మున్సిపల్ కమిషనర్ - Udayam
ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ జె. జగ్జీవన్ కోరారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వినియోగం విక్రయంపై నిషేధం ఉందన్నారు. కూరగాయలు మాంసం కొనుగోలుకు జ్యూట్ గుడ్డ, స్టీల్ కంటైనర్లను వినియోగించాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

Comments

G
Loading comments...