Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాసలో జాతీయ లోక్ అదాలత్

Follow Udayam on Google
K Anuradha Sep 12, 2026 6:54 PM శ్రీకాకుళంGeneral
పలాసలో జాతీయ లోక్ అదాలత్ - Udayam
జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు పలాస కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షురాలు, సివిల్‌ జడ్జి యూ. మాధురి ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎన్. విశ్వేశ్వరరావు, వై. హేమకుమార్‌ సభ్యులుగా వ్యవహరించారు.లోక్‌ అదాలత్‌లో మొత్తం 921 కేసులు పరిష్కారమయ్యాయి.

Comments

G
Loading comments...