Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస జీడిపప్పు కు అంతర్జాతీయ గుర్తింపు లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 4:17 PM శ్రీకాకుళంGeneral
పలాస జీడిపప్పు కు అంతర్జాతీయ గుర్తింపు లక్ష్యం - Udayam
పలాస జీడిపప్పుకు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాసలో APEDA ఆధ్వర్యంలో నిర్వహించిన జీడిపప్పు ఎగుమతులపై అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. జీడిపప్పు పరిశ్రమ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు, ప్యాకేజింగ్‌, అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలు, ఎగుమతి విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.

Comments

G
Loading comments...