Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస అభివృద్ధికి కీలక అడుగు

Follow Udayam on Google
K Anuradha Sep 22, 2026 1:07 PM శ్రీకాకుళంGeneral
పలాస అభివృద్ధికి కీలక అడుగు - Udayam
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి హెచ్‌ఏఎం పథకం ద్వారా రూ.25 కోట్ల విలువైన పనులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, పట్టణ రవాణా పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...