Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలారం బండి ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 24, 2026 7:02 PM సంగారెడ్డిGeneral
పలారం బండి ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి - Udayam
బొల్లారం డివిజన్‌ పరిధిలోని బీసీ కాలనీలో నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపును పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు హనుమంత్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...