వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండలం శంకరావుపేట గ్రామానికి చెందిన గోలి గంగారం పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న గ్రామవాసి, సామాజిక సేవకుడు, ఎన్‌ఆర్‌ఐ ఎడమల భోజేందర్ రెడ్డి మానవత్వంతో స్పందించారు.
తన తాత ఎడమల ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం గంగారం వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన భోజేందర్ రెడ్డిని గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

