Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీఆర్‌ఎస్‌ వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు: జేసీ

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 04, 2026 1:10 PM విశాఖపట్నంGeneral
పీజీఆర్‌ఎస్‌ వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు: జేసీ - Udayam
ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వినతులను ప్రాధాన్యతతో పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ జి. విద్యాధరి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 354 వినతులు స్వీకరించారు. వీటిలో జీవీఎంసీకి 109, రెవెన్యూకు 56, పోలీస్ శాఖకు 31, ఇతర శాఖలకు 158 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...