వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం శివారులోని ఓ ఈత చెట్టు పిట్టగూళ్లతో కళకళలాడుతోంది. పచ్చని చెట్టు కొమ్మలకు పక్షులు పెద్ద సంఖ్యలో గూళ్లు ఏర్పాటు చేసుకోవడంతో ఆ ప్రాంతం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఉదయాన్నే వినవచ్చే పిట్టల కిలకిలరావాలు, ప్రకృతి ఒడిలో పక్షుల సవ్వడులు గ్రామస్థులను, దారినపోయే చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...

