Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం మేకల బజారులో జోరుగా కొనుగోళ్లు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 9:52 AM కామరెడ్డిGeneral
పిట్లం మేకల బజారులో జోరుగా కొనుగోళ్లు - Udayam
పిట్లం మేకల బజారులో మేకలు, గొర్రెల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వ్యాపారులు మేకలు, గొర్రె పిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పండుగకు ముందే బజారులో కొనుగోలుదారులు, వ్యాపారులతో సందడి నెలకొంది. రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...