Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం కేజీబీవీలో కోతుల బెడద

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 10:28 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా పిట్లం కేజీబీవీ పాఠశాల ఆవరణలో కోతుల బెడదతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. కోతులు తరచూ పాఠశాల ప్రాంగణంలోకి వచ్చి అల్లరి చేస్తుండటంతో విద్యార్థులు బయటకు రావడానికి భయపడుతున్నారు. దీంతో పాఠశాలలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోతులను నియంత్రించి, విద్యార్థులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...