Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం ఎస్టీ బాలుర వసతిగృహంలో వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:30 AM కామరెడ్డిGeneral
పిట్లం ఎస్టీ బాలుర వసతిగృహంలో వైద్య శిబిరం - Udayam
పిట్లం మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో గురువారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు సూచనలు అందించారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వివరించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...