Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 2:56 PM హైదరాబాద్General
తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో విలీన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...