Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీ వల్లే మేము పార్టీ మారాం: సబితా

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 3:00 PM హైదరాబాద్General
2000లోనే కాంగ్రెస్‌కు సేవ చేశానని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 2006లో రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీగా ఉన్నారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ మహిళను సీఎంగా చేస్తానన్న సమయంలో డీకే అరుణ, తనను పార్టీలో నుంచి పంపించారని ప్రశ్నించారు. “మీ వల్లే మేము పార్టీ మారాం” అని అన్నారు.

Comments

G
Loading comments...