Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేరే వ్యక్తుల ఆస్తులు మా ఖాతాలో వేశారు: కేటీఆర్‌

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 2:57 PM హైదరాబాద్General
కూకట్‌పల్లికి చెందిన కొండల్‌రావు, నవీన్‌రావు ఆస్తులను తమ ఖాతాలో వేశారని కేటీఆర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబానికి సంబంధం లేని ఆస్తులను ఎలా లెక్కిస్తారని ప్రశ్నించారు. తమ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తుల ఆస్తులను తమ ఆస్తులుగా చూపించడంపై కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...