Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో సంపాదించా.. నువ్వేం సంపాదించావు: కేటీఆర్

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 3:05 PM హైదరాబాద్General
తాను అమెరికాలో ఆరున్నరేళ్లు ఉద్యోగం చేసి సంపాదించుకున్నానని కేటీఆర్ తెలిపారు. రేవంత్‌రెడ్డి ఏం చేసి సంపాదించారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఏడేళ్లు డిగ్రీ చదివారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...