Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటనపై అసంతృప్తి

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:36 AM కాకినాడGeneral
పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటనపై అసంతృప్తి - Udayam
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో స్థానిక జనసేన శ్రేణులకు, నాయకులకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. షెడ్యూల్‌లో మార్పులు జరగడం, స్థానికులకు దర్శనాలు లభించకపోవడం వంటి పరిణామాలు నియోజకవర్గంలో అసంతృప్తికి దారితీశాయి.

Comments

G
Loading comments...