వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాలు, రహదారి, సైబర్, మహిళల భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సత్యనారాయణ సూచించారు.
అత్యవసర పోలీస్ సహాయం కోసం 112, సైబర్ మోసాలపై ఫిర్యాదులకు 1930 నంబర్లను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

