Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం

Follow Udayam on Google
Ram Sep 22, 2026 11:11 AM జాతీయంGeneral
పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం - Udayam
పిఠాపురంలో గత రెండేళ్లుగా అభివృద్ధి కొనసాగుతోందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు . తాజాగా మరో రూ 1,500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు . పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు .

Comments

G
Loading comments...