Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిర్యాదుల పరిస్కారంలో నిర్లక్ష్యం వద్దు

Follow Udayam on Google
K Anuradha Sep 22, 2026 10:01 AM శ్రీకాకుళంGeneral
పిర్యాదుల పరిస్కారంలో నిర్లక్ష్యం వద్దు - Udayam
శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి 80 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ, ఆస్తి, మోసాలు తదితర అంశాలపై వచ్చిన అర్జీలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...