వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి గ్రామ పంచాయతీలో నకిలీ సర్టిఫికెట్ల ద్వారా విద్యుత్ కనెక్షన్ పొందిన వ్యవహారంపై అధికారుల విచారణ వేగవంతమైంది. మంగళవారం పిప్రి పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టిన భైంసా DLPO , అధికారులు గ్రామానికి సంబంధించిన మొత్తం పది రకాల రిజిస్టర్లను సీజ్ చేశారు.
ఈ వివాదాస్పద రికార్డులన్నింటినీ తదుపరి విచారణ నిమిత్తం భైంసాలోని DLPO కార్యాలయానికి తరలించారు.
Comments
Loading comments...

