Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పినపాకలో రీ సర్వేపై స్పష్టత

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 3:13 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పినపాకలో రీ సర్వేపై స్పష్టత - Udayam
పినపాక మండలంలో చేపడుతున్నది రీ సర్వే మాత్రమేనని, భూ సేకరణ సర్వే కాదని తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని సూచించారు. రైతుల సమక్షంలో జీపీఎస్ ద్వారా హద్దులను గుర్తించి మ్యాప్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. 8 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేపడుతున్నామని, ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను నమోదు చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...