వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల మండలం పిన్ని బోయినవారిపాలెం సెగ్మెంట్ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పిన్ని బోయిన వెంకన్నబాబును ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రకటించారు. శనివారం బాపట్ల టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా వెంకన్నబాబుకు టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

