వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెంటచింతల మండలానికి చెందిన బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిన్నెల్లి మాట్లాడుతూ... ప్రపంచ శాంతి స్థాపనకు బ్రహ్మకుమారీ సమాజం అందిస్తున్న సేవలు అపారమైనవని కొనియాడారు.
సమాజంలో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
Comments
Loading comments...

