Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 7:32 PM గుంటూరుGeneral
పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే - Udayam
మేడికొండూరు మండలం విశదల గ్రామంలో మంగళవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికీ వెళ్లి పింఛన్‌దారులను కలిసి పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...