Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల కోసం వేలాది మంది ఎదురుచూపులు.!

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 8:28 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పింఛన్ల కోసం వేలాది మంది ఎదురుచూపులు.! - Udayam
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో కొత్త పింఛన్ల కోసం వృద్ధులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తలసేమియా, సికిల్‌ సెల్‌ బాధితులు, ఒంటరి మహిళలు సైతం పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 20,435కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజాపాలనలోనూ పలువురు దరఖాస్తులు సమర్పించినట్లు రికార్డులు ఉన్నాయి.

Comments

G
Loading comments...