వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాలలే పునాదులని బెల్గాం హెచ్ఎం రాజగంగా స్పష్టం చేశారు. మంగళవారం కుబీర్ మండలం బెల్గాంలో బాలకార్మిక నిర్మూలనపై ఉపాధ్యాయులు, విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ. ప్రతి బిడ్డకు చదువుకునే హక్కు ఉందని, ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని పనులకు పంపవద్దని తల్లిదండ్రులను కోరారు. బాలలు ఎక్కడైనా శ్రమిస్తూ కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

