Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.47 కోట్లు పలికిన పీలే జెర్సీ

పార్వతి దేవి Jul 18, 2026 7:19 AM అల్ ఇండియా about 2 hours ago
రూ.47 కోట్లు పలికిన పీలే జెర్సీ - Udayam Digital
ఫుట్‌బాల్ దిగ్గజం పీలే 1958 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ధరించిన జెర్సీ వేలంలో రూ. 47 కోట్ల భారీ ధర పలికింది. ఆ ఫైనల్లో రెండు గోల్స్ కొట్టిన పీలే, ప్రపంచకప్ ఫైనల్‌లో స్కోరు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. 2022లో డీగో మారడోనా జెర్సీ రూ. 89 కోట్లకు అమ్ముడవగా, ఆ తర్వాత అత్యధిక ధర పలికిన జెర్సీగా పీలేది నిలిచింది.

Comments

G
Loading comments...