వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీలో బీటెక్ రెండో సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఎనిమిదో సెమిస్టర్ ఫలితాలను వీసీ ఆచార్య జీఎన్ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. బీటెక్‌లో 68.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో 52.17 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని వీసీ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి. రమేష్‌బాబు, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

