Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఠం దక్కించుకునేందుకు పార్టీలు ప్యూహాలు

Follow Udayam on Google
RAGHU Aug 21, 2026 8:45 PM శ్రీకాకుళంGeneral
పీఠం దక్కించుకునేందుకు పార్టీలు ప్యూహాలు - Udayam
పలాస మున్సిపాలిటీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి. సమారు 84 వేల మంది ఓటర్లు, 14,195 గృహాలు ఉన్న ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో వైసీపీకి చెందిన బల్ల గిరిబాబు చైర్మన్‌గా వ్యవహరించగా, ఈసారి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ పట్టుదలతో ఉంది.

Comments

G
Loading comments...